Latest News
Friday 6 February 2015

ఛార్మి జ్యోతి లక్ష్మి గా వస్తోంది

ఛార్మి జ్యోతి లక్ష్మి గా వస్తోంది


జ్యోతి లక్ష్మి తెలుగునాట పాతుకు పోయిన పేరు అది ఎంతగా అంటే ''జ్యోతి లక్ష్మి చీర కట్టింది చీరకే సిగ్గేసింది '' అనేంతగా . కాగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించనున్న చిత్రం ''జ్యోతి లక్ష్మి ''. ఛార్మి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20న ప్రారంభం కానుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పిజి విందా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. గతకొంత కాలంగా చేతిలో సినిమాలు లేని ఛార్మి కి ఇది గోల్డెన్ ఆపర్చునిటి కాగా టెంపర్ చిత్రం తర్వాత పూరి చేయాల్సిన వరుణ్ సినిమాకి  కాస్త సమయం ఉండటంతో ఛార్మి తో జ్యోతి లక్ష్మి ని తెరకెక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఛార్మి జ్యోతి లక్ష్మి గా వస్తోంది Rating: 5 Reviewed By: DMM