Latest News
Sunday 22 February 2015

బొట్టు ఎందుకు ధరించాలి?

బొట్టు ఎందుకు ధరించాలి?


ఎంత మంది హిందువులు కనీసం నుదుటన బొట్టు ధరిస్తున్నారు? కొందరు బొట్టు పూజా సమయములో ధరించి తరువాత తుడిచేసుకుని బయటకు వెళ్తున్నారు ఎందుకు సంకోచిస్తున్నారు బొట్టు ధరించటానికి? హిందూ సాంప్రదాయాలు తెలిపే ధోవతి కట్టడం నేడు చాల మందికి తెలియదు అదే విదేశీ సంస్కృతి ని తెలిపే జీను పాంటులు ధరిస్తున్నారు కనీసం ఆలయం లో ప్రవేశించేతప్పుడైన మన సంప్రదాయాన్ని గౌరవించటం చేయటం లేదు ఒకరని కాదు అమ్మాయిలూ, అబ్బాయిలు, కూడా .. పెద్దలు నుదుట బొట్టు ధరిస్తే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది ఎందుకు ధరించాలి అని పిల్లలు అడిగితె చెప్ప గలగాలి ఆ స్థలములో ఆజ్ఞా చక్రం ఉంటుంది అది అగ్ని స్థానం శక్తి ప్రసరించే స్థానం ఆ శక్తి ని కొంచెం చల్ల బరిచేందుకు అచ్చట కుంకుమ తో కప్పటం చాల ప్రయోజనం అని చెప్పా గలగాలి.

From telugusnehithulu blog.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: బొట్టు ఎందుకు ధరించాలి? Rating: 5 Reviewed By: DMM