Latest News
Friday 16 January 2015

పవన్ పాటలకు అకిరా ,ఆధ్య డాన్సులు

పవన్ పాటలకు అకిరా ,ఆధ్య డాన్సులు



మనం కనిపిస్తున్న పిల్లలు అకిరా,ఆధ్య వారి నాన్న పవన్ కళ్యాణ్ పాటలకు డాన్స్ చేస్తారు.రేణు దేశాయ్ తన పిల్లలు పవన్ పాటలకు డాన్సులు వేస్తుంటే చూడడానికి తన రెండు కళ్ళు సరిపోవడం లేదట.అఖిరా,ఆద్య ఇద్దరూ పవన్ పాటలకు క్యూట్ క్యూట్ గా డాన్స్ చేస్తూ ఉంటారంట అని రేణు దేశాయ్ చెబుతున్నారు.

ఇంకొక విషయం ఏంటంటే రేణు దేశాయ్ కి పాటలు వినడం అంటే చాలా ఇష్టమంట.తను అన్నీ బాధలు మరిచిపోవడానికి పాటలు వింటు౦ద౦ట.

ఈ విషయాలు చెబుతూ రేణు దేశాయ్ ‘అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు’ చెప్పింది.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: పవన్ పాటలకు అకిరా ,ఆధ్య డాన్సులు Rating: 5 Reviewed By: DMM